Header Banner

ఎయిర్‌ ఇండియాకు భారీ షాకిచ్చిన డీజీసీఏ! రూ.30 లక్షల పెనాల్టీ!

  Sun Feb 02, 2025 08:27        India

టాటా సన్స్‌ గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్‌ ఇండియాపై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.30లక్షల పెనాల్టీ విధించింది. రెగ్యులేటరీ నిబంధనలను పూర్తి చేయకుండానే ఒక పైలట్‌ను విమానం నడిపేందుకు ఎయిర్‌ ఇండియా అనుమతించిందని డీజీసీఏ విచారణలో తేలింది. గతేడాది జూలై ఏడో తేదీన ఒక పైలట్ తప్పనిసరిగా పాటించాల్సిన రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి మూడు విమానాల టేకాఫ్‌, లాండిగ్‌ చేశాడని డీజీసీఏ పేర్కొంది. ఇది సివిల్ ఏవియేషన్‌ రిక్వైర్మెంట్‌ నిబంధనలు- పేరా 3ని ఉల్లంఘిచడమేనని స్పష్టం చేసింది. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఈ విషయమై గత నెల 13న జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు ఎయిర్‌ ఇండియా ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని డీజీసీఏ తెలిపింది. ఇక ఎయిర్‌ ఇండియా యాజమాన్యం సీఏఈ విండో వస్తున్న పలు అలర్ట్‌లను పట్టించుకోవడం లేదని డీజీసీఏ తన ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఎయిర్‌ క్రాఫ్ట్‌ రూల్స్ – 1937లోని 162వ నిబంధన కింద ఎయిర్‌ ఇండియాపై రూ.30 లక్షల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Travel #AirTravel #AirIndia #India #Airlines